కొండపల్లిలో ఉచిత మెడికల్ క్యాంపు

కొండపల్లిలో ఉచిత మెడికల్ క్యాంపు

KKD: పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. కాకినాడ మెడికవర్ ఆసుపత్రి వైద్యులచే ఈ క్యాంపు జరిగింది. క్యాంపులో ఉచితంగా షుగర్, బీపీ, గుండె, కాలేయం, కిడ్నీ తదితర రోగాలకు పరీక్షలు నిర్వహించారు. అలాగే అవసరమైన వారికి మందులు అందించారు.