మాజీ మంత్రిని సస్పెండ్ చేస్తారా..?
PLD: వైసీపీ ప్రారంభించిన 'డిజిటల్ బుక్'లో మాజీ మంత్రి విడదల రజనిపై ఫిర్యాదు చేసినట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇవాళ ఆయన చిలకలూరిపేట కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2022 ఏప్రిల్ నెలలో తన ఇల్లు, కార్యాలయంపై దాడులు చేశారని ఆరోపించారు. దీనిపై మాజీ సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అన్నారు.