'పార్టీ బలోపేతానికి కమిటీలను పూర్తి చేయాలి'

'పార్టీ బలోపేతానికి కమిటీలను పూర్తి చేయాలి'

VSP: వార్డు సచివాలయ కమిటీలను ఈనెల 10లోపు పూర్తి చేసి డిజిటలైజేషన్ ద్వారా నివేదిక సమర్పించాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. ఆసీలమెట్టలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, ప్రభుత్వ లోపాలపై ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.