కన్నీరు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ

కన్నీరు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ

AP: YS మరణాన్ని తలచుకొని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. YSను గుర్తు చేసుకుని కన్నీరుపెట్టుకున్నారు. 'నేను అధికారం కోసం ఏనాడూ పాకులాడలేదు. వైఎస్ మరణంపై అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడారు. వైఎస్ మరణించిన రోజు జగన్ హైదరాబాద్ ఇంట్లో ఉన్నారు. కూటమి నేతలు సభ్యత, సంస్కారం లేకుండా రాజకీయం చేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.