ఈ మూడు రోజులు విశాఖకు పండగే..!

ఈ మూడు రోజులు విశాఖకు పండగే..!

VSP: డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో విశాఖ‌ పండగ వాతారణం కానుంది. 4న నేవీ డే సెలబ్రేషన్స్ RK బీచ్‌లో జరగనుండగా, ఈ వేడుకను చూసేందుకు ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ప్రజలు హాజరవుతారు. 5న MGM పార్క్‌లో సింగర్ కార్తీక్ LIVE మ్యూజిక్ షో , 6న ఇండియా VS సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విశాఖలోనే జరగనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం విశాఖ వాసులు ప్లాన్ చేసుకోండి.