నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసస్తా

నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని స్వాతి రెసిడెన్సీ దగ్గర పునః ప్రారంభమైన ట్రంక్ లైన్ పనులను అయన సమీప కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఆ యన మాట్లాడుతూ.. ట్రంక్ లైన్ పనుల్లో ఎత్తుపల్లాలు చూసుకొని పనులు పూర్తి చేయాలన్నారు.