తెలుగు దేశం పార్టీ కార్యకర్త పై కత్తితో దాడి
ASR: గంగవరం మండలం పిడత మామిడి గ్రామంలో గురువారం తెలుగు దేశం పార్టీ కార్యకర్త వేణు గోపాల్ రెడ్డి పై DCCB మాజీ డైరెక్టర్ అయిన యెజ్జు వెంకటేశ్వర రావుతో పాటు కలసి మరో నలుగురు YCP కార్యకర్తలు కత్తితో దాడి చేశారు. గాయపడిన అతన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.