ఛీ ఛీ.. పసి పాపకు చాక్లెట్ ఇచ్చి ఏం చేశాడంటే.?
WGL: ఖానాపూర్ మండలంలో ఘోరం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై ప్రసాద్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికకు చాక్లెట్ ఇచ్చి బైక్‌పై సమీప చెరువు వద్దకు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడగా.. బాలిక అరిచింది. సమీపంలో ఉన్న రైతులు గమనించడంతో నిందితుడు బాలికను ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.