'పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరైనా అడిగారా'

'పవన్  ఆరోగ్యం ఎలా ఉందని ఎవరైనా అడిగారా'

KKD: పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో ఎమ్మెల్సీ నాగబాబు సమావేశం నిర్వహించారు. ఫైవ్ మాన్ కమిటీ సరిగ్గా పనిచేయట్లేదని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు నాగబాబుకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం కోసం తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పవన్ కష్టపడ్డారని, అలాంటిది తన ఆరోగ్యం ఎఫెక్ట్ అయితే ఎవరైనా అడిగారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు నాగబాబుకు క్షమాపణలు చెప్పారు.