‘దండోరా’.. లిరికల్ వీడియో సాంగ్ విడుదల
శివాజీ, నవదీప్, రవికృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దండోరా'. మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'పిల్లా' అనే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.