VIDEO: పోలీస్ క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలు
MDK: జిల్లా క్యాంపు కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు హోలీ పండుగ వేడుకలను పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఎస్పీ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులు, సిబ్బంది పరస్పరం రంగులు చల్లుకొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ పండుగ సాదాసీదాగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, తదితరులు పాల్గొన్నారు