VIDEO: కామవరంలో గడ్డివాములు దగ్ధం

VIDEO: కామవరంలో గడ్డివాములు దగ్ధం

KNRL: కౌతాళం మండలం కామవరంలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉలిద్ర ఆదాముకు చెందిన రెండు గడ్డివాములు కాలిపోయాయి. మూగజీవాల కోసం నిల్వ ఉంచిన దాదాపు రూ.50 వేల విలువ చేసే రెండు గడ్డివాములు కళ్లెదుటే కాలిపోతుండటంతో రైతు ఆవేదన చెందాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని భాద పడ్డారు.