'రెవిన్యూ అధికారులే తమపై దురుసుగాప్రవర్తించారు'

'రెవిన్యూ అధికారులే తమపై దురుసుగాప్రవర్తించారు'

అన్నమయ్య: మదనపల్లె రెవెన్యూ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించలేదు. తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి సిబ్బందితో వచ్చి ఆఫీసుకు వచ్చిన బహుజన యువసేన నాయకులతో దురుసుగా ప్రవర్తించారని పునీత్ తెలిపారు. ఇవాళ పునీత్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీఐ సమాచారాన్ని తెలుసుకోవడానికి వచ్చిన తమతో అనుచితంగా సిబ్బంది ప్రవర్తించారన్నారు.