VIDEO: అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

ELR: జీలుగుమిల్లీ(M) దిబ్బగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముచ్చిక చిలకమ్మా చెందిన ఇల్లు అగ్నికి ఆహుతి అయింది. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. ప్రమాదం వలన కుటుంబాన్ని నిల్వ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆదుకోవాలని బాధిత కుటుంబం తెలిపింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.