ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

 ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్ నాగరాణి
➢ రాచన్నగూడెంలో అగ్నిప్రమాద బాధితురాలికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
➢ 77ఏళ్ల వయసులో సైకిల్‌పై పుణ్యక్షేత్రాలను చుట్టేస్తున్న ఏలూరుకి చెందిన మాజేటి శ్రీరామ్మూర్తి
➢ భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ పుట్టా మహేష్