భార్యను ముక్కలుగా నరికిన చంపిన భర్త

TG: కట్టుకున్న వాడే కాలయముడై భార్యను కడతేర్చిన ఘటన మేడ్చల్ జిల్లా బాలాజీహిల్స్‌లో జరిగింది. గర్భవతి అయిన భార్య స్వాతి(22)ని చంపి, మృతదేహాన్ని ముక్కలు చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసి మూసీలో పడేసి, మొండాన్ని కవర్‌లో ప్యాక్ చేసి గదిలో ఉంచాడు. దంపతులు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బోడుప్పల్‌లో ఉంటున్నారని చెప్పారు.