కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా

WGL: వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెంలో బుధవారం రైతుల ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఇల్లంద- రామోజీ కుమ్మరిగూడెం రహదారిపై ధర్నాకు దిగిన తండా వాసులు. అధికారుల నిర్లక్ష్యంతో తమకు అన్యాయం జరుగుతోందని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేశారు.