ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: 2025-26 సంవత్సరానికి దీన్ దయల్ స్పర్శ యోజన ఉపకార వేతనాల కోసం సెప్టెంబర్ 13 వరకు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పోస్టల్ డివిజన్ శ్రీహరి బుధవారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 6 వేల ఉపకార వేతనం అందుతుందని పేర్కొన్నారు.