నీటి సమస్యను తీర్చిన ఆత్రం సుగుణ

నీటి సమస్యను తీర్చిన ఆత్రం సుగుణ

ADB: నార్నూర్ మండలం చొర్గావ్ గ్రామస్థులు కొన్నేళ్ల నుంచి మంచి నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన కాంగ్రెస్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ బుధవారం గ్రామంలో బోరు బావి వేయించారు. సుగుణ చొరవతో నీటి పరిష్కారం కావడంతో హర్షంగా ఉందని గ్రామపంచాయతీ అధ్యక్షుడు రాథోడ్ రాజేష్ పేర్కొన్నారు. గ్రామపెద్దలు ప్రకాశ్ పటేల్, వినోద్, పాలతరావు, పాల్గొన్నారు.