వ్యవసాయ బావిలో విషం
ADB: బేలా మండలంలో వ్యవసాయ బావిలో మోనోసిల్ (క్రిమి సంహారక మందు)వేసిన ఘటన కలకలం రేపుతోంది. పాటన్ గ్రామానికి చెందిన రైతు ధోటే దత్తరాం వ్యవసాయ క్షేత్రంలోని బావిలో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం మోనోసిల్ మందు నీటిలో పోశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం రైతు బావిలో ఉన్న నీటి పూర్తిగా తొలగించానన్నారు.