అంగన్వాడీ కేంద్రంలో ALMS కమిటీ సమావేశం

అంగన్వాడీ కేంద్రంలో ALMS కమిటీ సమావేశం

నల్గొండ పట్టణం 48వ డివిజన్లోని రామగిరి 2వ అంగన్వాడీ కేంద్రంలో ALMS కమిటీ సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ యామ కవితా దయాకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో సమాజ అభివృద్ధి కార్యక్రమాలు, బాలల సంక్షేమం అంగన్వాడీ సేవలు బలోపేతంపై చర్చలు నిర్వహించారు.