ఆదోని ట్రాఫిక్ సీఐ సుబ్బారావు బదిలీ

KRNL: ఆదోని ట్రాఫిక్ సీఐ గంటా సుబ్బారావును కడపకు బదిలీ చేశారు. కర్నూలు వన్ టౌన్ CCSలో పనిచేస్తున్న సీఐ శ్రీనివాస్ నాయక్‌ను ఆదోని ట్రాఫిక్ సీఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీనివాస్ నాయక్ గతంలో ఆదోని టూ టౌన్ సీఐగా పనిచేశారు. ఆదోని ట్రాఫిక్ విషయంలో గంటా సుబ్బారావు మంచి సేవలు అందించారని పట్టణ ప్రజలు కొనియాడారు.