ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న మంత్రి

ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న మంత్రి

SKLM: పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు TDP మండల పార్టీ అధ్యక్షులు అగతముడి మాధవరావు, మండల ప్రధాన కార్యదర్శి అరబోలు దశరథ  విజయవాడ అమరావతిలో జరిగిన బ్యాచ్ నెంబర్ 4 ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తూరు వాసులు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు.