ఈ సార్ ఎక్కడికెళ్లినా వైరలే..!

ఈ సార్ ఎక్కడికెళ్లినా వైరలే..!

HYD: ఈ సార్ ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ బాధ్యతలు చేపట్టినా ఆయన పేరు మారుమోగాల్సిందే. ఆయనే ప్రస్తుత HYD సీపీ సజ్జనార్. ఆయన 2008లో వరంగల్ బీటెక్ విద్యార్థినులపై 'యాసిడ్ దాడి', 2019లో 'దిశ' అత్యాచారం కేసుల్లోని నిందితులను ఎన్‌కౌంటర్ చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం IBOMMA కేసులో సీపీ సజ్జనార్ తన ప్రత్యేక వ్యూహన్ని చూపించాడు. ఈ కేసులో ఏం చేస్తారో చూడాలి.