నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ బుచ్చిరెడ్డిపాలెంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
✦ వెంకటేశ్వరపురంలో 'ఇంటింటికి మీ మేయర్' కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ సుజాత అశోక్
✦ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్
✦ జిల్లాలో ప్రజా పరిషత్ కార్యాలయంలో మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించిన ఛైర్ పర్సన్ ఆనం అరుణ