'సామాన్యుల ఆర్థిక అభ్యున్నతికి సహకారం అందించాలి'

'సామాన్యుల ఆర్థిక అభ్యున్నతికి సహకారం అందించాలి'

విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బ్యాంకర్లతో సమావేశంలో మాట్లాడుతూ.. సామాన్యులు, రైతుల ఆర్థికాభివృద్ధికి సహకరించాలని సూచించారు. రుణ మంజూరులో సరళతరం విధానాలు పాటించాలని, స్వయం సహాయ సంఘాల రుణాలను రెన్యువల్ చేయాలని, రైతులు, ఔత్సాహికులకు మద్దతుగా నిలవాలని అన్నారు.