జెఫ్రీ సెక్స్‌ కుంభకోణం.. ట్రంప్ కీలక నిర్ణయం

జెఫ్రీ సెక్స్‌ కుంభకోణం.. ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికాను జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను విడుదల చేసే బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. డెమోక్రాట్ల గురించి.. లైంగిక నిందితుడు జెఫ్రీతో వారికి ఉన్న అనుబంధాల గురించి బయటపడవచ్చని పేర్కొన్నారు.