నీళ్లు వృధా అవుతున్న పట్టించుకోని అధికారులు

చిత్తూరు: చిత్తూరు బస్టాండ్‌లో ఉన్నటువంటి తాగునీరు పైప్ లైన్ డామేజ్ అవ్వడంతో నీరు వృధాగా పోతున్నది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో 30, 40 డిగ్రీలు ఎండ వస్తుండగా నీరు లేక ప్రజలు అలమటిస్తున్నారు గత మూడు రోజులుగా నీరు నేల పాలవుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్‌లైన్ బాగు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రజల హర్షం వ్యక్తం చేశారు.