సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన AISF

KMM: కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సత్తుపల్లికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం AISF ఆధ్వర్యంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సం ప్రారంభమైనప్పటి నుండి మూడుసార్లు ఫుడ్ ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.