నేడు పర్చూరులో X RAY యూనిట్ ప్రారంభం

నేడు పర్చూరులో X RAY యూనిట్ ప్రారంభం

BPT: పర్చూరు ప్రభుత్వ వైద్య శాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య బుధవారం తెలిపారు. ప్రజలకు అందుబాటులోకి X RAY యూనిట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఈ X RAY యూనిట్ను గురువారం డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ పద్మావతి ప్రారంభిస్తారన్నారు.