వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్టు పనులు
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని మామునూర్ ఎయిర్‌పోర్టు సివిల్ పనులు రానున్న వారం రోజుల్లో ప్రారంభం కానున్నట్లు ఎయిర్‌పోర్టు (AAI) అధికారులు తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ 252 ఎకరాల భూమి చుట్టూ ట్రెచింగ్ పనులు చేపట్టాలని AAI అధికారులను ఆదేశించారు. తర్వాత ప్రహారీ నిర్మాణం చేపట్టి మిగిలిన పనులు త్వరగా పూర్తి చేస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.