'11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై సంతకాలు చేయించాలి'
అన్నమయ్య: వైసీపీకి 11 సీట్లు ఎలా వచ్చాయన్న దానిపై కోటి సంతకాలు చేయించాలి అని ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి. నాగేంద్ర నాయుడు అన్నారు. సోమవారం రాయచోటిలో మీడియా సమావేశంలో నాగేంద్ర నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరోజు కూడా ప్రజా సమస్యలపై రోడెక్కలేదని పేర్కొన్నారు.