మాజీ జడ్పిటీసీ మృతి.. నివాళులర్పించిన ఎమ్మెల్యే

HNK: మాజీ జెడ్పిటీసీ చాడ సరితారెడ్డి మృతి చెందారు. ఈ మేరకు సోమవారం ఉదయం సరిత రెడ్డి పార్టీ ఉదయానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పే అండగా ఉంటానని అన్నారు.