విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి
BDK: తోగ్గుడెం గ్రామ పంచాయతీ BRS సర్పంచ్ అభ్యర్థి పద్దం సుశీల ఉంగరం గుర్తు పై అమూల్య మైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతూ ఇవాళ విస్పృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పోశం నరసింహారావు, మణుగూరు మండల రైతు సంఘం మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి పాల్గొని ప్రచారం నిర్వహించారు.