ఈ నెల 11న కలెక్టర్ ముందు నిరాహార దీక్ష

ఈ నెల 11న కలెక్టర్ ముందు నిరాహార దీక్ష

SGR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 11న కలెక్టర్ కార్యాలయంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్ చెప్పారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహార దీక్ష జరుగుతుందన్నారు.