'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలి'

'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలి'

SRPT: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల 42 శాతం రిజర్వేషన్ల కొరకు నిర్వహిస్తున్న ధర్నాలో బుధవారం ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించాలని అన్నారు. అదేవిధంగా 42 శాతం ప్రకటించే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.