VIDEO: పెద్దపులి సంచార దృశ్యాలు వైరల్
JGL: రుద్రంగి, కొడిమ్యాల మండలాల్లో పెద్ద పులి సంచార దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. అటవీ మార్గంలో భక్తులు కొండగట్టుకు వెళ్లొద్దని ప్రచారం వినిసిస్తోంది. సమాచారం అందుకున్న అటవి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి జాడా తెలిసినవారు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా 20 రోజుల క్రితం పులి ఆవులను చంపి తిన్న విషయం తెలిసిందే.