VIDEO: అంగుళం సుద్ధ ముక్కపై శ్రీకృష్ణుడి ప్రతిమా

VIDEO: అంగుళం సుద్ధ ముక్కపై శ్రీకృష్ణుడి ప్రతిమా

SRPT: కోదాడ పట్టడానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి శనివారం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా అంగుళం సుద్ధ ముక్కపై శ్రీకృష్ణుడి ప్రతిమను చెక్కి తన భక్తిని చాటుకున్నాడు. గతంలో నరేష్ చారి పలు రకాల సూక్ష్మ వస్తువులపై పలువురి ప్రతిమలు చెక్కి అందరి మన్ననలు పొందారు.