వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ శంకర్

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కొమురంభీం చౌక్ సమీపంలో గురువారం ఉదయం వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ కమిషనర్ రాజు కలిసి ప్రమాదాలకు నిలయమైన కొమురంభీం చౌక్‌ను పరిశీలించారు. వాహనదారులు ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.