ధాన్యం లోడుతో ట్రాక్టర్ బోల్తా... తప్పిన ప్రమాదం

ధాన్యం లోడుతో ట్రాక్టర్ బోల్తా... తప్పిన ప్రమాదం

కోనసీమ: కొమరాడ డ్యాం సెంటర్ సమీపంలో గురువారం ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఆదుర్రు నుంచి ధాన్యం బస్తాలతో వస్తుండగా, రోడ్డు అంచు పంట కాలువ వైపు దిగబడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం దెబ్బతినగా, డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.