శింబు కొత్త మూవీ ప్రారంభం

శింబు కొత్త మూవీ ప్రారంభం

తమిళ హీరో శింబు, సంతానం ప్రధాన పాత్రల్లో 'STR-49' మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కార్తీక్ తంగవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.