పంచాయతీ కార్యదర్శి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

JN: జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం అక్కపల్లిగూడెం పంచాయతీ కార్యదర్శి అవినాష్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బీడు భూములను అభివృద్ధి చేసి సాగుకు ఆయన యోగ్యంగా మార్చాడు. దీంతో అవినాష్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు పిలుపునిచ్చారు.