9నుంచి దివ్యాంగుల పారా అథ్లెటిక్స్ పోటీలు

9నుంచి దివ్యాంగుల పారా అథ్లెటిక్స్ పోటీలు

VSP: విశాఖ వేదికగా పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్‌లో ఈ నెల 9నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి 6వ జూనియర్ అండ్ సబ్ - జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీల గోడ పత్రికను కలెక్టర్ హరీంద్రప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు రావాలని పిలుపునిచ్చారు.