BREAKING: మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

BREAKING: మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

TG: మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరు కాకుండా అందరూ లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ విడుదల చేసింది. అధిక ప్రాధాన్యతిచ్చే సర్కార్‌తో వెళ్తామని వెల్లడించారు.