సోమందేపల్లిలో అక్రమ నిర్మాణాలు తొలగింపు

సత్యసాయి: సోమందేపల్లిలోని ధనలక్ష్మి రోడ్డులో డ్రైనేజ్‌పై అక్రమ నిర్మాణాలు నిర్మించడంతో చుట్టుపక్కల ప్రజలు పంచాయతీ అధికారి రామాంజనేయులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారి స్పందించి అక్రమ నిర్మాణదారులకు పలుమార్లు నోటీసులు అందించారు. నోటీసులు అందించినా కూడా నిర్మాణాల తొలగించకపోవడంతో పంచాయతీ సిబ్బందితో శనివారం అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు.