VIDEO: దేవీపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం
ASR: దేవీపట్నం మండలం అంగులూరు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గండి పోచమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా టాటా మ్యాజిక్ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు పాలకొల్లుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.