ఈనెల 25న పంచాయితీ గదుల వేలం పాట
KDP: ఖాజీపేటలోని బస్టాండు ప్రాంతంలో గ్రామ పంచాయతీల గదులకు సంబంధించి వేలం పాట నిర్వహణ కార్యక్రమాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు MPDO దివిజ సంపతి ఇవాళ తెలిపారు. మార్కెట్ రూములు 18, హై స్కూల్ పక్కన గదులు-7, మెయిన్ బజార్ రూములు-4, టోల్‌గేట్ వసూల్ సంబంధించి వేలం పాట ఉంటుందని, ఈ వేలం పాటలో పాల్గొనే వారు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.