వ్యక్తి అదృశ్యం.. డ్రంకెన్ డ్రైవ్ వల్ల వెలుగులోకి!
WNP: నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన భాస్కరాచారి ఫిబ్రవరి 23న అదృశ్యమవగా, భార్య మాధవి సోమవారం వనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల్ని స్కూల్లో విడిచి అచ్చంపేట వెళ్తున్నానని చెప్పిన ఆయన తిరిగి రాలేదు. అయితే, అదే రోజు వనపర్తిలో ఆయన బైక్‌పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదైనట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.