రోణంకి అప్పలస్వామి విగ్రహం ఆవిష్కరణ

రోణంకి అప్పలస్వామి విగ్రహం ఆవిష్కరణ

SKLM: ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం రోణంకి అప్పలస్వామి విగ్రహాన్ని వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య డాక్టర్ కె ఆర్. రజిని ఆవిష్కరించారు. పలు భాషల్లో ఉపన్యాశునిగా, అనువాదుకునిగా, రచయితగా పేరుగాంచిన అప్పలస్వామి "నడయాడే బాషా విశ్వవిద్యాలయం" అని పేర్కొన్నారు. సాహితి, భాషా రంగాలకు చేసిన సేవలు వెలకట్టలేనవని ఆమె తెలియజేశారు.