పోలీసులకు సివిల్ కేసులలో జోక్యం వద్దు: ఎస్పీ

పోలీసులకు సివిల్ కేసులలో జోక్యం వద్దు: ఎస్పీ

MDK: పోలీసులు సివిల్ కేసులలో జోక్యం చేసుకోకూడదని జిల్లా ఎస్పీ D.V శ్రీనివాస రావు హెచ్చరించారు. ఎవరైనా సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్‌కు (+91 87126 57888) ఫోన్ చేయాలని లేదా నేరుగా జిల్లా ఎస్పీని కలవాలని సూచించారు.